Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డలో మూడు వాహనాలకు నిప్పు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:33 AM నంద్యాలGeneral
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల కౌంటింగ్‌ వేళ ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు మహబూబ్‌ బాషా ఇంటి బయట ఉన్న రెండు కార్లు, ఓ బైక్‌కు నిప్పు పెట్టి పరారయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన కుమారుడు సాదిక్‌పై దాడి జరగడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...