Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్ల నాని మృతికి MLA సంతాపం

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 7:45 PM పార్వతీపురం మన్యంGeneral
ఆళ్ల నాని మృతికి MLA సంతాపం - Udayam
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు బొబ్బిలి కోటలో సంతాపం తెలిపారు. కోవిడ్ సమయంలో నాని చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...