Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జోరు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:43 PM పశ్చిమగోదావరి General
ఆకివీడులో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జోరు - Udayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పందేల జోరు పెరిగింది. 19 వార్డుల్లో కూటమి, వైసీపీ అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో గెలుస్తారనే అంశంపై స్థానికులు పందేలు కాస్తున్నారు. ఛైర్మన్ అభ్యర్థి ఎవరవుతారు, మెజార్టీ ఎంత వస్తుందనే దానిపై బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...