వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ పట్టణ లో సామాజిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది
ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య
మాట్లాడుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీస్) జిల్లాస్థాయి సామాజిక శిక్షణ తరగతులు 2026 ఆగస్టు 30-31 తేదీలలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా ఆఫీసులో జరగనున్నాయి
Comments
Loading comments...

