వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 12న స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. స్పెయిన్‌లో శతాబ్దానికి పైగా తర్వాత ఈ అరుదైన ఖగోళ ఘటన చోటుచేసుకోనుంది.
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి రావడంతో గరిష్ఠంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు పగటిపూట చీకట్లు అలుముకుంటాయి. అదే రోజు ఉల్కాపాతం, ఆరు గ్రహాల పరేడ్ కూడా ఆకాశంలో కనిపించనున్నాయి.
Comments
Loading comments...

