Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శ పాఠశాలలో రోబోటిక్స్ వర్క్‌షాప్

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 6:35 PM నిజామాబాద్General
తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో సోహం అకాడమీ ఆధ్వర్యంలో 8, 9వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. 106 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 24 మందిని రోబోటిక్స్ క్లబ్‌కు ఎంపిక చేశారు. క్లబ్ కెప్టెన్‌గా ఆదిత్య, వైస్ కెప్టెన్‌గా హర్ష వర్ధన్ ఎంపికయ్యారు. విద్యార్థులకు రోబోటిక్స్ ప్రాథమిక అంశాలు, ప్రాక్టికల్ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...