Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో తెదేపా 13 వార్డుల్లో విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:27 PM కర్నూలుGeneral
ఆదోనిలో తెదేపా 13 వార్డుల్లో విజయం - Udayam
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో తెదేపా 13, వైకాపా 6, భాజపా 2 వార్డుల్లో విజయం సాధించాయి. తెదేపా 1, 2, 4, 5, 9, 10, 23, 28, 29, 31, 33, 39, 43వ వార్డుల్లో గెలుపొందింది. వైకాపా 3, 6, 18, 25, 41, 42వ వార్డుల్లో, భాజపా 7, 40వ వార్డుల్లో విజయం సాధించాయి.

Comments

G
Loading comments...