వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పసి బిడ్డల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలను కలిసి ఘటనపై వివరాలు తెలుసుకుని వారికి తన సానుభూతి తెలియజేయనున్నారు.
Comments
Loading comments...

