Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై కవిత తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Sep 22, 2026 5:55 PM హైదరాబాద్General
ఆదిలాబాద్ రిమ్స్‌లో ముగ్గురు చిన్నారుల మృతికి మానవ తప్పిదమే కారణమని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయలేదని విమర్శించారు. హెల్త్ మినిస్టర్ ఘటనపై సమీక్ష చేయలేదని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున సాయం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...