Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు!

Follow Udayam on Google
Priya Singh May 19, 2026 12:18 PM హైదరాబాద్General
జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు! - Udayam
హైదరాబాద్ జలమండలి జీఎం కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రూ.1.20 కోట్ల నగదు, కిలోన్నర బంగారం, రెండున్నర కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నిజామాబాద్‌లలో పలు ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ల్యాండ్స్‌ను గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

Comments

G
Loading comments...