వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలో పంపిణీ చేసిన రేషన్ కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రితమైంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 995 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించారు.
కార్డులు అందుకున్న లబ్ధిదారులు వాటిని పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. కార్డుల్లో తమ గ్రామం పేరు ‘పెద్దఎడ్గి’కి బదులుగా ‘సోపూర్’గా ముద్రించి ఉంది.
Comments
Loading comments...

