Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 క్యారెట్ల బంగారంపై కొనుగోలుదారుల ఆసక్తి

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 8:22 AM జాతీయంGeneral
9 క్యారెట్ల బంగారంపై కొనుగోలుదారుల ఆసక్తి - Udayam
బంగారం ధరలు భారీగా పెరగడంతో తక్కువ ధరలో లభించే 9 క్యారెట్ల బంగారం కొనుగోలుకు సామాన్యులు ఆసక్తి చూపిస్తున్నారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1.31 లక్షలు ఉండగా, 9 క్యారెట్ల బంగారం రూ.54 వేలకే లభిస్తోంది. 9 క్యారెట్ల బంగారానికి కూడా హాల్‌మార్కింగ్ సౌకర్యం కల్పించడంతో కొనుగోలుదారుల్లో నమ్మకం పెరిగింది. దీంతో 4 నుంచి 10 గ్రాముల బరువున్న నెక్లెస్‌లు అందుబాటులోకి వచ్చాయి.

Comments

G
Loading comments...