వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్‌నగర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. 14–15 ఏళ్ల వయసున్న 80 మంది బాలికలకు టీకాలు వేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా ఉపయోగపడుతుందని వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగ అనేష్ తెలిపారు.
తల్లిదండ్రులు, విద్యార్థినులు అపోహలకు గురికాకుండా టీకా తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

