Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

70 సీమ పందులు మృతి

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 4:07 PM ములుగువినోదం
70 సీమ పందులు మృతి - Udayam
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో రెండు రోజులుగా సుమారు 70 సీమ పందులు నోటి నుంచి రక్తస్రావం, నురుగులు కక్కుతూ మృతి చెందాయి. గుర్తుతెలియని వైరస్‌ కారణమై ఉండొచ్చని, పందుల మృతితో సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు గంట చిన్న తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చూస్తామని సర్పంచ్ శ్యామరావు తెలిపారు.

Comments

G
Loading comments...