వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండల, పరవాడ గ్రామంలో 50 లక్షల రూపాయల తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ప్రారంభించారు.
స్థానిక రామ్ కీ ఎన్టిపిసి సిఎస్ఆర్ నిధులతో పరవాడలో చేపట్టిన ధోబి గాట్, ఫిష్ మార్కెట్ ఫిజియోథెరపీ భవిత కేంద్రం మరియు సీసీ రోడ్లు పనులకు ప్రారంభోత్సవం చేశారు. పరవాడ గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

