వార్తలకు తిరిగి వెళ్లండి

డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా మారి బెదిరింపులకు పాల్పడి యువ న్యాయవాది వద్ద రూ.4.91 కోట్లు వసూలు చేశాడు.
కుటుంబసభ్యుల ఖాతాలతో పాటు ప్లాట్ సైతం విక్రయించి నగదు ఇవ్వగా, మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
Comments
Loading comments...

