Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

48 ప్రాంతాల్లో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు

Follow Udayam on Google
madhu Sep 22, 2026 9:34 PM ములుగుGeneral
48 ప్రాంతాల్లో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు - Udayam
గణేష్‌ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 48 నిమజ్జన ప్రాంతాల్లో సుమారు 300 మంది పోలీసులను మోహరించనున్నారు. 815 విగ్రహాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి జియోట్యాగింగ్‌ చేశారు. డీజేలకు అనుమతి లేదని ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకాన్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...