వార్తలకు తిరిగి వెళ్లండి

సత్ప్రవర్తన ఆధారంగా కర్ణాటకలోని వివిధ జైళ్ల నుంచి శనివారం 24 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చెందినవారు కాగా, క్షణికావేశంలో నేరాలు చేసి 14 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు హత్యల కేసులో ఏకంగా 37 ఏళ్లపాటు సుదీర్ఘ జైలు శిక్ష అనుభవించిన సైబన్న లింగప్ప అనే వృద్ధుడు కూడా తాజాగా విడుదలయ్యాడు.
Comments
Loading comments...

