Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుడికి 37 రకాల నైవేద్యం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:01 AM ఖమ్మంGeneral
గణనాథుడికి 37 రకాల నైవేద్యం - Udayam
ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీ 3వ వార్డు నాయుడుపేటలో శ్రీసాయి గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక వేడుకలు ఘనంగా నిర్వహించారు. 17 ఏళ్లుగా ఆనవాయితీగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం చివరి రోజు గణనాథుడికి 37 రకాల ఫలహారాలు, పిండివంటలు, తీపి పదార్థాలతో భారీగా నైవేద్యం సమర్పించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...