Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30% రూల్‌.. అన్ని కార్డులకేనా?

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 2:35 PM జాతీయంవాణిజ్యం
30% రూల్‌.. అన్ని కార్డులకేనా? - Udayam
క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో (CUR) లెక్కలో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులుంటే వాటి మొత్తం పరిమితి, మొత్తం వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు రూ.4 లక్షల మొత్తం లిమిట్‌లో రూ.80 వేలు వాడితే CUR 20 శాతంగా ఉంటుంది. CIBIL ప్రకారం 30%లోపు ఉంచడం ఆరోగ్యకరం. మొత్తం CUR తక్కువగా ఉన్నా ఒక కార్డు లిమిట్‌లో 90% వరకు వాడటం రిస్క్‌గా పరిగణించబడొచ్చు.

Comments

G
Loading comments...