Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 వేలకుపైగా మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలుపు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 3:40 PM పల్నాడు General
 30 వేలకుపైగా మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలుపు - Udayam
పల్నాడు జిల్లా క్రోసూరు జడ్పీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాసరావు 30 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...