Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 కార్పొరేషన్లలో CRS పోర్టల్‌

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:27 AM రంగారెడ్డి General
3 కార్పొరేషన్లలో CRS పోర్టల్‌  - Udayam
కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని GHMC, CMC, MMCలో జనన, మరణ నమోదుకు కొత్త CRS పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రులు 21 రోజుల్లోపు ఆధార్‌ ధ్రువీకరణతో వివరాలను నమోదు చేయాలని అధికారులు తెలిపారు. రికార్డులు డిజిటల్‌గా భద్రపడటంతో భవిష్యత్‌ సేవలు, సవరణలు సులభమవుతాయని అధికారులు పేర్కొన్నారు. కార్పొరేషన్‌ కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాల్లో పోర్టల్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...