వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఈనెల 25న ములుగు జిల్లా పార్టీ కార్యాలయంలో మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డి తెలిపారు.
కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళా, యువజన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

