వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన 2,43,643 ఫారం–6 దరఖాస్తులను ఎన్నికల సంఘం తిరస్కరించింది. జనవరి నుంచి మొత్తం 10,77,450 దరఖాస్తులు రాగా, 6,72,593 ఆమోదం పొందాయి.
మరో 1,61,214 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. స్వీయ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల అధికారి తెలిపారు. వాటిని సేకరించడంలో బూత్‌స్థాయి అధికారులు విఫలమైనట్లు వివరించారు.
Comments
Loading comments...

