వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయగూడెంలో రైతు నెలమంచ అజయ్‌రెడ్డి పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.
రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. బంజరు, తక్కువ సాగు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు.
Comments
Loading comments...

