Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18వ అంతస్తుపై నుంచి దూకి తల్లి, కుమారుడు ఆత్మహత్య

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 8:53 PM జాతీయంGeneral
18వ అంతస్తుపై నుంచి దూకి తల్లి, కుమారుడు ఆత్మహత్య - Udayam
పుణేలోని పింప్రి-చించ్వాడ్‌ పరిధిలో ఏక్తా భాంగ్డే (33) అనే మహిళ తన ఆరేళ్ల కుమారుడు మాధవ్‌తో కలిసి బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. థేర్‌గావ్ ప్రాంతంలోని 'సిగ్నేచర్ పార్క్' సొసైటీలో శుక్రవారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలంలో ఏడు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...