వార్తలకు తిరిగి వెళ్లండి

హోండా కొత్త QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఫ్యామిలీ, రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించిన ఇందులో 3kWh బ్యాటరీ, 145 కి.మీ IDC రేంజ్ ఉన్నాయి. 0-80 శాతం ఛార్జింగ్‌కు 2 గంటల 40 నిమిషాలు, పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 4 గంటలు పడుతుంది.
QC3లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, Honda RoadSync, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్ కీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Comments
Loading comments...

