Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

132కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మోడల్ స్కూల్ విద్యార్థులు

Follow Udayam on Google
Devender Bale Sep 19, 2026 6:26 PM జగిత్యాలGeneral
తెలంగాణ మోడల్ స్కూల్ మేడిపల్లి విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్ కోర్సులో భాగంగా జగిత్యాలలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీర్ నవీన్ విద్యార్థులకు సబ్‌స్టేషన్ నిర్వహణ, ట్రాన్స్‌ఫార్మర్ పనితీరు, ఎర్తింగ్, ఫీడర్ పంపిణీ, విద్యుత్ లోపాల గుర్తింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వొకేషనల్ ట్రైనర్ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులు రవీందర్, ప్రవీణ్, కృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...