Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

132 విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
K.Venkatesh Sep 22, 2026 9:34 PM ఖమ్మంGeneral
132 విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని 132 వినాయక విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు తహశీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బుధ, గురువారాల్లో నిమజ్జనాలు సాగుతాయని, పంచాయతీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకునికి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...