Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

*₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL*

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 14, 2026 8:43 AM విశాఖపట్నంటెక్నాలజీ
*₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL* - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL కొత్త వినియోగదారుల కోసం ‘ఫ్రీడమ్‌ 2.0’ ఆఫర్‌ను తీసుకొచ్చింది.రూ.1కే సిమ్‌ అందించడంతో పాటు ఫస్ట్‌ రీఛార్జ్‌ ఉచితంగా లభిస్తుంది. 24 రోజుల పాటు అపరిమిత కాల్స్‌, రోజుకు 100 SMSలు, 1GB డేటా అందిస్తుంది.ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 12 వరకు మాత్రమే ఉంటుంది.పాత వినియోగదారులకు ఇది వర్తించదు. అలాగే రూ.2,399 వార్షిక ప్లాన్‌పై అదనంగా 47 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

Comments

G
Loading comments...