Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాతాల్లో రూ.1500 కోట్ల జమా?

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 13, 2026 10:36 AM జాతీయంGeneral
ఖాతాల్లో రూ.1500 కోట్ల జమా? - Udayam
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పింఛను డ్రా చేసుకున్న 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా ఖాతాలో రూ.759 కోట్లు కనిపించాయి. ఆయన దివ్యాంగుడైన కుమారుడి ఖాతాలోనూ అంతే మొత్తం ఉన్నట్లు తేలింది. సాంకేతిక లోపంతోనే ఇద్దరి ఖాతాల్లో రూ.1500 కోట్లకు పైగా బ్యాలెన్స్ చూపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, బ్యాంక్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...