Back to feed




బ్రేకింగ్ న్యూస్Breaking
సిడ్నీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్.
Udayam Digital Staff Apr 07, 2026 12:31 PM అల్ ఇండియా 5 viewsabout 1 month ago

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులకు పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్, వ్యక్తిగత సెలవుపై ఆస్ట్రేలియా వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వచ్చే నెలలో ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు వెల్లడించాయి.
Comments
Loading comments...
Related Articles

బ్రేకింగ్ న్యూస్
ఉప్పల్ మెట్రోకు బాంబు బెదిరింపు! హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.
22 days ago
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ దోస్త్ (DOST) - 2026 నోటిఫికేషన్ విడుదల; ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం.
26 days ago
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: సెకండియర్లో 75.61 శాతం ఉత్తీర్ణత; మే 13 నుండి సప్లిమెంటరీ పరీక్షలు.
26 days ago
బ్రేకింగ్ న్యూస్