Back to feed




ఉప్పల్ మెట్రోకు బాంబు బెదిరింపు! హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.
Udayam Digital Staff Apr 17, 2026 11:55 AM హైదరాబాద్ 11 views22 days ago

హైదరాబాద్‌లోని ఉప్పల్ మెట్రో స్టేషన్లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. మెట్రో సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో స్టేషన్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు అది నకిలీ కాల్‌గా నిర్ధారించారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయి ఫోన్ కాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
Related Articles

బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ దోస్త్ (DOST) - 2026 నోటిఫికేషన్ విడుదల; ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం.
26 days ago
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: సెకండియర్‌లో 75.61 శాతం ఉత్తీర్ణత; మే 13 నుండి సప్లిమెంటరీ పరీక్షలు.
26 days ago
బ్రేకింగ్ న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో పాల పంపిణీ.
about 1 month ago
బ్రేకింగ్ న్యూస్