Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణ దోస్త్ (DOST) - 2026 నోటిఫికేషన్ విడుదల; ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం.

Udayam Digital Staff Apr 13, 2026 9:25 AM హైదరాబాద్ 7 views26 days ago
తెలంగాణ దోస్త్ (DOST) - 2026 నోటిఫికేషన్ విడుదల; ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం. - Udayam Digital
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'దోస్త్' (DOST) నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 15 నుండి మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. మే 14న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుందని, జూన్ 25 నాటికి మూడు విడతల ఆన్‌లైన్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...