Back to feed




బ్రేకింగ్ న్యూస్Breaking
"తీర్థయాత్రలో విషాదం: నియంత్రణ కోల్పోయి యాత్రికుల బస్సు బోల్తా, ఎనిమిది మందికి గాయాలు."
Udayam Digital Staff Apr 03, 2026 10:19 AM నిజామాబాద్ 6 viewsabout 1 month ago

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున యాత్రికుల బస్సు బోల్తా పడింది. పటాన్చెరుకు చెందిన 35 మంది ప్రయాణికులు బడాపహాడ్ దర్గాకు వెళ్తుండగా, అటవీ ప్రాంతంలోని మూలమలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

బ్రేకింగ్ న్యూస్
ఉప్పల్ మెట్రోకు బాంబు బెదిరింపు! హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.
22 days ago
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ దోస్త్ (DOST) - 2026 నోటిఫికేషన్ విడుదల; ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం.
26 days ago
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: సెకండియర్లో 75.61 శాతం ఉత్తీర్ణత; మే 13 నుండి సప్లిమెంటరీ పరీక్షలు.
26 days ago
బ్రేకింగ్ న్యూస్