Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి

Follow Udayam on Google
Jaipal Sep 13, 2026 5:26 PM నాగర్ కర్నూల్General
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని దేశ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అక్టోబర్ 2 న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి శివశంకర్ నాగపూర్ మధు తెలిపారు ఆదివారం చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేయడం జరిగింది

Comments

G
Loading comments...