వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ‘పంచ పరివర్తన్–ట్రాన్స్‌ఫార్మ్ ద నేషన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ప్రోత్సాహం, పౌర బాధ్యతలను వివరించారు.
విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తి, బాధ్యతాయుత పౌరసత్వాన్ని పెంపొందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

