వార్తలకు తిరిగి వెళ్లండి
పోలీస్ అమరవీరులకు నివాళిగా ఈ నెల 29న హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. కమిషనరేట్ పరిధిలోని 37 ప్రాంతాల్లో 28 బ్లడ్ బ్యాంకుల సహకారంతో ఈ కార్యక్రమం జరగనుంది.
యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

