వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆరేళ్ల మేదాన్ష్ రైక్వార్‌కు రూ.200 కూపన్‌తో రూ.50 లక్షల టయోటా ఫార్చ్యూనర్ కారు బహుమతిగా వచ్చింది. ‘శ్రీ సర్కార్ ధామ్’లో నిర్వహించిన లక్కీ డ్రాలో ఈ బహుమతి దక్కింది.
మేదాన్ష్ అమ్మమ్మ కిరణ్ రైక్వార్ ఏడాది క్రితం కూపన్ కొనుగోలు చేశారు. కారు కొనాలనుకున్న కుటుంబానికి ఈ బహుమతితో ఆనందం వెల్లివిరిసింది. కారును ఊరేగింపుగా ఇంటికి తీసుకురాగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

