Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 10:45 AM రంగారెడ్డి General
యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం - Udayam
పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత సమస్యల పరిష్కారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కిరణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన సమావేశానికి 3 వేల మందికి పైగా పట్టభద్రులు హాజరయ్యారు. 13 ఏళ్లుగా నిరుద్యోగుల సంక్షేమం కోసం పోరాడుతున్నానని, ప్రధాన పార్టీలకు దీటుగా 38 వేల మంది ఓటర్ల నమోదు చేపట్టానని కిరణ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...