Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత రాజకీయాల్లోకి రావాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 5:28 PM విజయనగరంGeneral
యువత రాజకీయాల్లోకి రావాలి - Udayam
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో యువత రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నైతిక విలువలు, సమాజ బాధ్యత, ప్రజాసేవ, దేశం పట్ల ప్రేమ రాజ్యాంగం పట్ల గౌరవం కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. పవిత్రమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు పవిత్రంగా ఉంటాయన్నారు.

Comments

G
Loading comments...