Udayam Digital
Menu

అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ స్టార్ వీడ్కోలు

Sai Nath Nov 28, 2026 8:23 PM జాతీయంక్రీడలు
అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ స్టార్  వీడ్కోలు - Udayam Digital
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో మిర్పూర్ వేదికగా జరిగే తొలి టెస్టే అతడి కెరీర్‌లో చివరి మ్యాచ్ అని బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు. 2005లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ 108 టెస్టుల్లో 7,062 పరుగులు, 274 వన్డేల్లో 7,795 పరుగులు సాధించి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

Comments

G
Loading comments...