Udayam Digital
Menu

ఆకాశ్‌ అంబానీ అడగడంతో కెప్టెన్సీకి ఓకే

Shruthi Nov 28, 2026 2:49 PM జాతీయంక్రీడలు
ఆకాశ్‌ అంబానీ అడగడంతో కెప్టెన్సీకి ఓకే - Udayam Digital
ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీని తిరిగి చేపట్టడంపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలుత సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించలేదని, గత సీజన్ల నిరాశతో కొంత సమయం కావాలని కోరినట్లు వెల్లడించాడు. ఆకాశ్‌ అంబానీతో చర్చించిన తర్వాత కెప్టెన్సీకి అంగీకరించానని తెలిపాడు. జట్టులో మార్పులు ఒక్కసారిగా రావని, ఆటను ఆస్వాదిస్తూ భిన్నమైన విధానంతో ముందుకు సాగాలని రోహిత్ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...