Udayam Digital
Menu

టీ20 ప్రపంచాన్ని తుపానులా చుట్టేశాడు: కుక్

Sai Nath Nov 28, 2026 7:20 PM జాతీయంక్రీడలు
టీ20 ప్రపంచాన్ని తుపానులా చుట్టేశాడు: కుక్ - Udayam Digital
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. అన్ని ఫార్మాట్లలో ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగే సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. వైభవ్ హిట్టింగ్‌ తీరు, నిలకడ, సిక్సర్లు బాదే సామర్థ్యం అద్భుతమని కొనియాడాడు.

Comments

G
Loading comments...