Udayam Digital
Menu

డ్యాన్స్‌ చేసినా నమ్మరేమో: మమ్ముట్టి

Shruthi Nov 28, 2026 5:52 PM జాతీయంవినోదం
డ్యాన్స్‌ చేసినా నమ్మరేమో: మమ్ముట్టి - Udayam Digital
సినీ పరిశ్రమపై కృత్రిమ మేధ ప్రభావం పెరుగుతోందని మలయాళ స్టార్ మమ్ముట్టి అన్నారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఏఐ డ్యాన్స్ వీడియోలు చూసి ఆశ్చర్యపోతున్నానని చెప్పారు. యువత తక్కువ ఖర్చుతోనే వినూత్న వీడియోలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఏఐ సాయంతో జీవితంలో ఎప్పుడూ చేయని విధంగా తనతో డ్యాన్స్ చేయిస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...