Udayam Digital
Menu

‘కింగ్‌’లో డాడీ కూల్‌ సాంగ్‌

Anuroop Nov 28, 2026 10:24 AM జాతీయంవినోదం
‘కింగ్‌’లో డాడీ కూల్‌ సాంగ్‌ - Udayam Digital
షారుక్‌ ఖాన్‌ తన కొత్త చిత్రం ‘కింగ్‌’లోని ‘డాడీ కూల్‌’ పాటను ఇన్‌స్టాలో పంచుకున్నారు. పాత స్టైల్‌లో ఉన్నా పాట ఇప్పటికీ కూల్‌గా ఉందని పేర్కొన్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. సుహానా ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబరు 24న విడుదల కానుంది.

Comments

G
Loading comments...