Udayam Digital
Menu

ఏఐ దెబ్బకు డ్యాన్స్‌ ఆలోచన విరమణ!

Shruthi Nov 28, 2026 3:03 PM జాతీయంవినోదం
ఏఐ దెబ్బకు డ్యాన్స్‌ ఆలోచన విరమణ! - Udayam Digital
కృత్రిమ మేధ ప్రభావంపై మలయాళ నటుడు మమ్ముట్టి సరదాగా స్పందించారు. సినిమాల్లో కనీసం ఒక్కసారైనా డ్యాన్స్‌ చేయాలన్న తన కోరికను ఇప్పుడు వదులుకున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తన డ్యాన్స్‌ వీడియోలు ఏఐతో రూపొందించి వైరల్‌ చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు నిజంగా తాను తెరపై డ్యాన్స్‌ చేసినా ప్రేక్షకులు దాన్ని ఏఐ వీడియోగా భావిస్తారేమోనని చమత్కరించారు.

Comments

G
Loading comments...