వార్తలకు తిరిగి వెళ్లండి

కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 3’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
‘భారతీయుడు 2’ నిరాశపరచడంతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును రెండేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో కొనసాగనుంది.
Comments
Loading comments...

