Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ: మంత్రి ఫరూక్

Follow Udayam on Google
Rohit Jun 15, 2026 3:46 PM అమరావతిGeneral
మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ: మంత్రి ఫరూక్ - Udayam
గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఫరూక్ విమర్శించారు. డీఎస్సీ ద్వారా అణగారిన వర్గాల బిడ్డలు ఉద్యోగాలు సాధిస్తుంటే జగన్ ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించిందని ఫరూక్ గుర్తు చేశారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, తల్లి, చెల్లిని సైతం వేధించే జగన్ మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...