వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం సందర్భంగా మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్‌లోని తమ నివాసంలో శివారాధన చేశారు. వేద పండితుల సమక్షంలో మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
రాష్ట్ర ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం శివునికి హారతి ఇచ్చి, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలను అందుకున్నారు.
Comments
Loading comments...

